జేసీ దివాకర్ రెడ్డి.. ఈ పేరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేనిది. ఆయన ఏమి మాట్లాడినా.. బ్రేకింగ్ న్యూస్. అందరూ ప్రెస్మీట్లు పెట్టాలి.. కానీ జేసీకి ఆ అవసరం లేదు. జేసీతో మాట్లాడించేందుకే మీడియా ప్రతినిధులు ఆయన వెంటపడుతుంటారు. రాజకీయాల్లోనూ జేసీ శైలి ఎంతో భిన్నమైంది. ప్రస్తుత రాజకీయ నాయకులకు భిన్నంగా వ్యవహరిస్తూ అందిరికీ ఆదర్శింగా ఉంటున్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులంటే.. అధికార పార్టీ ఏమి చేసినా విమర్శించాలనే ధోరణితో ఉంటారు. కానీ జేసీ […]