కరోనా సంక్షోభంలోనూ ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ సంక్షేమంలో దూకుడును కనబరుస్తోంది. ప్రజల సంక్షేమంపై ఎక్కడా రాజీపడబోనని సీఎం వైఎస్ జగన్ నిరూపిస్తున్నారు. ఓ వైపు ఇప్పటికే ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తూనే.. మరో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా దర్జీలు, రజకులు, క్షరకులకు ఏడాదికి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసే ‘జగనన్న చేదోడు’ పథకం అమలుకు రంగం సిద్ధం చేశారు. ఇదే సమయంలో గత ఏడాది […]
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రజలకు అందించే సంక్షేమ పథకాల విషయంలో మాత్రం వెనకడుగు వేయడంలేదు. ముఖ్యమంత్రి జగన్ తాను ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారికి ఆర్ధిక భరోసా అందించే లక్ష్యంతో ఇప్పటికే అనేక మందికి వివిద పధకాల ద్వారా నేరుగా లబ్ది చేకూర్చారు. అయితే ఇప్పుడు తాజాగా తాను మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మరో పధకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్దం […]