వేటూరి సుందరరామమూర్తి తెలుగు చిత్రసీమకి దొరికిన పుంభావ సరస్వతి. ఆయన ఎన్ని క్లాసికల్ సాంగ్స్ రాసారో అన్ని మాస్ మసాలా పాటలు కూడా రాసారు. అంతే కాదు…ఆయనలో స్పాంటానిటీ చాలా ఎక్కువట. పాట రాయడానికి అసలు టైం తీసుకునే వారు కాదట. చాలా సందర్భాల్లో ఆశువుగా పాట మొదలుపెట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. ఇలాంటిదే ఒకటి సినిమా రంగంలో ప్రచారంలో ఉంది. “చూడాలని ఉంది” సినిమా అందరికీ తెలిసిందే. చిరంజీవి-గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన సినిమా అది. అశ్వినిదత్ […]