ఓ రెండు మూడు నెలల క్రితం చిరంజీవి ఆచార్యలో మహేష్ బాబు ఖచ్చితంగా నటిస్తాడు అనే రేంజ్ లో ప్రతి మీడియా వర్గంలోనూ గట్టి ప్రచారమే జరిగింది . దానికి తగ్గట్టే రెండు వైపులా ఎలాంటి ఖండన రాకపోవడంతో అదంతా నిజమే అనుకున్నారు ఫ్యాన్స్. ఇటీవలే ఓ పత్రిక రిపోర్టర్ చిరంజీవితో ఫోన్ ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావిస్తే అసలు మహేష్ కూడా బిడ్డ లాంటి వాడే అసలు ఈ ప్రచారం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదని […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఆచార్య కరోనా బ్రేక్ వల్ల షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ బ్రేక్ టైంని క్రైసిస్ చారిటి పనులతో పాటు మీడియాతో ఫోన్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టపడుతున్న చిరు తాజాగా ఓ ప్రముఖ ఇంగ్లీష్ డైలీకి పలు ఆసక్తికరమైన సంగతులు వెలువరించారు. ఆ మధ్య ఓ పిట్ట కథ ఫంక్షన్ లో ఆచార్య టైటిల్ ని స్లిప్ అయిపోయి ప్రకటించేసిన చిరు ఇప్పుడు మరికొన్ని లీడ్స్ ఇచ్చారు. కొరటాల శివ […]
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య షూటింగ్ కు కరోనా వల్ల బ్రేక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ మూవీ మెగా 153కి లూసిఫర్ రీమేక్ ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. తాజా అప్ డేట్ ప్రకారం దీనికి దర్శకుడు కూడా లాక్ అయిపోయాడు. సాహోతో జాతీయ లెవెల్ లో మీడియా దృష్టిని ఆకర్షించిన సుజిత్ నే డైరెక్టర్ గా ఫిక్స్ చేశారట. నిజానికి ఇంతకు ముందు వివి వినాయక్, హరీష్ శంకర్ అంటూ […]
అదేంటి జూనియర్ ఎన్టీఆర్ పాత సినిమా కు చిరంజీవి కొత్త మూవీకి లింక్ ఏంటి అనుకుంటున్నారా. విషయం వేరే ఉంది లేండి. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ బ్రేక్ పడిన ఆచార్య అంతా సద్దుమణిగితే వచ్చే నెల మొదటివారం నుంచి మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఇక లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇందులో సింహాద్రి ఇంటర్వెల్ బ్యాంగ్ తరహాలో భారీ యాక్షన్ ట్రాక్ ఒకటి కొరటాల శివ ప్లాన్ చేశాడట. అందులో పుష్కరాల బ్యాక్ డ్రాప్ లో […]