లాక్డౌన్ వల్ల ఉపాధి లేక స్వగ్రామాలకు వెళ్లేందుకు వలస కూలీలు పడుతున్న పాట్లును చూసి దేశంతోపాటు తమను ఆవేదనకు గురిచేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్థిక ప్యాకేజీ పార్ట్ – 2 ప్రకటించిన అనంతరం వసల కూలీలు నడచి వెళుతున్న అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఆమె సమాధానం ఇచ్చారు. వలస కూలీలు, కార్మికులను వారి స్వస్థలాలకు తరలించే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలదే కీలక పాత్ర అని నిర్మలా […]