ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గడచిన కొన్ని రోజులతో పోలిస్తే కాస్త తగ్గాయి. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 43 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1930 కు చేరిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. కాగా 887 మంది వైరస్ బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ఆక్టీవ్ కేసుల సంఖ్య 999 గా నమోదయింది.గడచిన 24 గంటల్లో […]
రాజకీయ విమర్శలకు కరోనా కూడా ఒక ఆయుధంగా మారింది. కరోనా విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్ష పార్టీలు,మీడియా, ప్రజలు ప్రశ్నించాలి. ఈ సమయంలో రాజకీయాలా ? అన్నది అర్థం లేని వాదన. అదే సమయంలో అసత్యాలు పునాదిగా విమర్శలు మంచిది కాదు. అది రాష్టానికి చేటు కలిగిస్తుంది. సంఖ్యల మాయాజాలం…. ఏపీలో కేసులు పెరుగుతున్నాయి అనే దాని కన్నా బయట పడుతున్నాయి అనడం బాగుంటుంది. రాజకీయంగా విమర్శలు చేసే వారు పొంతన లేని లెక్కలతో విమర్శలు చేయడం […]