పైల్స్ తో బాధపడుతున్న అచ్చెన్నాయుడిని హాస్పిటల్ తరలించిన పోలీసులు . పరామర్శించటానికి వస్తున్న బాబు . ESI కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా నిర్ధారించి నిన్న ఉదయం అరెస్ట్ చేసిన మాజీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడుని రాత్రికి విజయవాడ ఏసీబీ ఆఫీసుకి తరలించడం తెలిసిందే . అయితే పైల్స్ తో బాధపడుతూ ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్న అచ్చెన్నాయుడుకి రక్తస్రావం కావడంతో ఏసీబీ పోలీసులు ESI హాస్పిటల్ నుండి డాక్టర్స్ ని పిలిపించడం వారు పైల్స్ పరిశీలించి రక్తస్రావం కాకుండా […]
2019-2020 సంవత్సరానికి 5 స్టార్ గా ఆరు నగరాలు, 3 స్టార్‌గా 65 నగరాలు, 1 స్టార్‌గా 70 నగరాలను ధృవీకరించినట్లు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఈ జాబితాలో 3 స్టార్ నగరాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండు నగరాలు, 1 స్టార్ నగరాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాలుగు నగరాలు ఉన్నాయి. ఈ రేటింగులకు సంబంధించి సవరించిన ప్రోటోకాల్‌ను కూడా మంత్రిత్వ శాఖ ఆవిష్కరించింది. చెత్త రహిత హోదాను సాధించడానికి నగరాలకు ఒక యంత్రాంగాన్ని […]
లాక్ డౌన్ విధించినా కొందరు వాహనాలపై బయటకు వస్తూనే ఉన్నారు. పోలీసులు కఠినంగా వ్యవహరించినా,కేసులు పెట్టి,వాహనాలు సీజ్ చేసి ఫైన్ వేస్తామని హెచ్చరికలు జారీ చేసినా కొందరు ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను మీరి, లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించి బయటకు వస్తూనే ఉన్నారు. అలా బయటకు వస్తున్న కొందరిని ఇంటికే పరిమితం అయ్యేలా చేయడానికి పోలీసులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఇటీవల విజయవాడలో నేను తప్పుచేసాను క్షమించండి అంటూ 500 సార్లు రాయించారు పోలీసులు.. అలాగే మరి […]
ప్రాణాంతక కోవిడ్-19 చికిత్సకు ఉపయోగిస్తున్న పరికరాలపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూలు నిలిపివేయాలని కేంద్రానికి సూచిస్తూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.కరోనా మహమ్మారి నుండి రక్షణ పొందటానికి వాడే శానిటైజర్లు,మాస్క్‌లు వంటి పరికరాలపై జీఎస్టీ వసూలు చేయడం తప్పని ఆయన పేర్కొన్నారు. కరోనా వ్యాధితో, పేదరికంతో బాధపడుతున్న ప్రజల నుంచి శానిటైజర్లు, సబ్బులు,మాస్క్‌లు, గ్లౌజులు వంటి పరికరాలపై జీఎస్టీ వసూలు చేయడం మంచిది కాదన్నారు. జీఎస్టీ లేని కరోనా రక్షిత […]
కిటి్కీ ఊచల్లోంచి ప్రపంచాన్ని చూడాల్సి వస్తుందని ఎపుడూ అనుకోలేదు. జీవితమే ఒక నాటకం అన్నారు కానీ, జీవితమే ఒక జైలు అని ఎవరూ అనలేదు. ఇకపై అంటారు. ఇల్లు అనే జైలుకి నెలనెలా అద్దె కూడా కట్టాలి. ప్రపంచమే ఒక బిగ్‌బాస్ హౌస్‌గా మారిపోయింది. మనకున్న సౌలభ్యం ఏమంటే మోడీ అపుడపుడు కనిపించి టాస్కులు ఇస్తూ ఉంటాడు. చప్పట్లు కొట్టమంటే , చేతులు అరిగిపోయేలా కడుక్కుని మరీ కొట్టాం. కొందరు గ్లాసులు, చెంబులు, ప్లేట్లు టపటప కొట్టారు. […]