తెలుగుదేశం పాలనలో అనేక అక్రమాలకు, నిబందనల ఉల్లంఘనకు పాల్పడారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న మాజీ ఇంటిలిజన్స్ డి.జీ ఏ.బి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ని ఆగస్టు నెల 5వరకు పొడిగిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగుదేశం పాలనలో ఇంటిలిజన్స్ డి.జీ గా పనిచెసిన ఏ.బి వెంకటేశ్వర రావు చంద్రబాబు రాజకీయ ప్రయొజనాలు కాపాడటం కోసమే పనిచేశారన్నది బహిరంగ రహస్యం. చంద్రబాబు స్వప్రయజనాల కోసం నిబందనలు సైతం పక్కన పెట్టి దూకుడుగా వ్యవహరించిన వెంకటేశ్వరరావు వ్యవహారశైలి ఆనాడే రాజకీయ వర్గాల్లో […]