ఇండియన్ ప్రీమియర్ లీగ్-2016 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డ్ పుస్తకాలను తిరిగి వ్రాస్తూ, ప్రత్యర్థి బౌలర్లను ఒక ఆట ఆడుకొని ఆర్సిబిని రెండవ సారి ఐపీఎల్ ఫైనల్ వైపు నడిపాడు.మే 14, 2016 న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ప్రస్తుతం ఐపీఎల్లో ఉనికిలో లేని గుజరాత్ లయన్స్ బౌలర్లపై ఎబి డివిలియర్స్,విరాట్ కోహ్లీ చెలరేగుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. గుజరాత్ లయన్స్ టాస్ గెలిచి కోహ్లీ నాయకత్వంలోని ఆర్సిబిని బ్యాటింగ్‌కి […]
2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఇప్పటికీ 12 సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రతి ఐపీఎల్ సీజన్ ఎన్నో రికార్డులకు వేదికగా నిలుస్తుంది.ఐపీఎల్ టోర్నీలో భారత ఆటగాళ్లు అద్భుత ఆటతీరుతో సాధించిన కొన్ని రికార్డులు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా కొనసాగుతున్నాయి.ఈ కోవలో భారత సారథి,రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ అయినా విరాట్ కోహ్లీ ఐపీఎల్లో ఒక సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్-2016 సీజన్ కోహ్లీ బ్యాటింగ్ కెరీర్లో మరపురాని జ్ఞాపకంగా నిలిచింది.ఐపీఎల్ […]