ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో భారత ప్రభుత్వం అనూహ్య నిర్ణయం దిశగా సాగుతోంది. అందులో భాగంగా ఏకంగా ఆర్థిక ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దాంతో అసలు ఆర్థిక ఎమర్జెన్సీ కాలంలో ఏమి జరుగుతోందనే చర్చ మొదలయ్యింది. దేశంలో రాజ్యాంగం ప్రకారం ఆర్థిక ఎమర్జెన్సీ కి అవకాశం ఉంది. ఆర్టికల్ 360 ప్రకారం దాన్ని ప్రకటిస్తారు. అమలులోకి రాగానే కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి మొత్తం ఆర్థిక వ్యవహారాలు మళ్లుతాయి. రాష్ట్రపతి సహకారంతో అన్ని కీలక […]