ధనవంతుల నుండి నిరుపేదల వరకు ఎవ్వరిని వదలకుండా యావత్ ప్రపంచాని గడగడ లాడిస్తున్న కరొనా వైరస్ రోజు రోజుకి మరింత విజృంభిస్తూ మనుషుల ప్రాణాలను హరిస్తుంది. ఇప్పటికే మార్క్ బ్లుం , కెన్ షిమూరా, అలెన్ మెరిల్ , లుసియా బొసే లాంటి ఎందరొ నటుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారి తాజాగా స్టార్ వార్స్ చిత్రంలో నటించిన ఆండ్రూ జాక్ ప్రాణాలను బలితీసుకుంది. నటుడిగా, డైలెక్ట్ కోచ్ గా ఉన్న ఆండ్రూ జాక్ కరోనా […]