iDreamPost
android-app
ios-app

కరోనా సోకి స్టార్ వార్స్ నటుడు మృతి

  • Published Apr 02, 2020 | 3:48 AM Updated Updated Apr 02, 2020 | 3:48 AM
  • Published Apr 02, 2020 | 3:48 AMUpdated Apr 02, 2020 | 3:48 AM
కరోనా సోకి స్టార్ వార్స్ నటుడు మృతి

ధనవంతుల నుండి నిరుపేదల వరకు ఎవ్వరిని వదలకుండా యావత్ ప్రపంచాని గడగడ లాడిస్తున్న కరొనా వైరస్ రోజు రోజుకి మరింత విజృంభిస్తూ మనుషుల ప్రాణాలను హరిస్తుంది. ఇప్పటికే మార్క్ బ్లుం , కెన్ షిమూరా, అలెన్ మెరిల్ , లుసియా బొసే లాంటి ఎందరొ నటుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారి తాజాగా స్టార్ వార్స్ చిత్రంలో నటించిన ఆండ్రూ జాక్ ప్రాణాలను బలితీసుకుంది.

నటుడిగా, డైలెక్ట్ కోచ్ గా ఉన్న ఆండ్రూ జాక్ కరోనా సోకటంతో సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్ లోని సుర్రే నగరంలొ ఒక హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని, అయితే 76 ఏళ్ళ ఆండ్రూ జాక్ కరోనా వైరస్ తో రెండు రోజుల పాటు పోరాడి తుది శ్వాస విడిచినట్టు ఆయన ఏజంట్ జిల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆస్ట్రేలియా క్వారంటేయిన లో ఉన్న ఆయన భార్య గాబ్రిల్ కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ సొషల్ మీడియాలో పొస్ట్ చేశారు.

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom