నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన అల్లూరి సీతారామరాజు ఇంట్రో వీడియో టీజర్ ఆన్ లైన్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ తో ఓ రేంజ్ లో ఉన్న ఈ ప్రోమో ఫ్యాన్స్ కి కావాల్సినంత కిక్ ఇచ్చేసింది. ఇక మేలో రాబోతున్న యంగ్ టైగర్ బర్త్ డే కోసం అభిమానులు ఇప్పటినుంచే ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఎన్నో ఆకర్షణలు జత చేసుకున్న ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి మరో […]
నిన్న ప్రకటన వచ్చినప్పటి నుంచి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూసిన ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వచ్చేసింది . టైటిల్ ని అలాగే ఉంచుతూ వాటి అర్థాలను మాత్రం కింద ఇచ్చి మొత్తానికి ఊహాగానాలకు చెక్ పెట్టేశారు. మొదటి ఆర్ అంటే రౌద్రం. నిప్పుకు ప్రతినిధిగా అల్లూరి సీతారామరాజు, మూడో ఆర్ అంటే రుధిరం, నీటికి సారధిగా కొమరం భీం, మధ్యలో రెండో ఆర్ ఈ ఇద్దరి కలిసి చేసే రణం అని అర్థం […]
అప్పుడెప్పుడో 1974లో వచ్చిన కృష్ణ గారి అల్లూరి సీతారామరాజు సినిమా చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేని ఆణిముత్యం. మన్నెం వీరుడిగా ఆయన్ను మురిపించే స్థాయిలో ఇంకెవరూ మెప్పించలేకపోయారు. కనీసం ఆ పాత్రను ట్రై చేద్దామని ఎన్టీఆర్ లాంటి దిగ్గజాలు సైతం ఆలోచించలేదు. అంతటి ప్రభావం చూపించిన మాస్టర్ పీస్ అది. అందులో రామరాజు ప్రియురాలిగా సీత పాత్రలో నటించిన విజయనిర్మల ఇష్టం లేని పెళ్లి కోసం ప్రాణత్యాగం చేసుకునే సీన్ గొప్పగా పండింది. ఇప్పుడు దీనికి ఆర్ఆర్ఆర్ కి […]