భారత ప్రధాని పిలుపు మేరకు ఆదివారం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండి జనతా కర్ఫ్యూని దేశవ్యాప్తంగా విజయవంతం చేశారు.దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తూ నిమిష నిమిషానికి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ను ప్రకటించాయి. కానీ ప్రజలు లాక్డౌన్ను తేలిగ్గా తీసుకుని రోడ్లపైకి వస్తున్నారు.దేశవ్యాప్తంగా పోలీసుల హెచ్చరికలను కూడా లెక్కచెయ్యకుండా ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్డు మీద సంచరిస్తున్నారు. పంజాబ్ […]