ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతం.. ప్రస్తుతం దేశ రాజధానిలోని ఈ పేరు చెబితే ఇప్పుడు యావత్ భారతదేశం వణికిపోతోంది.. కొద్దిరోజుల క్రితం డిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ మత ప్రార్థనలకు హాజరైన వారిలో చాలామందికి కరోనా సోకింది. అక్కడికి వెళ్లొచ్చిన వారిలో భారీగానే తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉండడంతో ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఏపీకి సంబంధించి ఢిల్లీ వెళ్లొచ్చిన పలువురికి కరోనా టెస్ట్ లు చేయగా పాజిటివ్ వచ్చింది. అయితే తెలంగాణలో మాత్రం ఏకంగా ఈ మహమ్మారి […]