• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » movies » Anushka Shetty At Hit Pre Release Event

హిట్ వేడుకలో స్వీటీ మెరుపులు

  • By idream media Published Date - 04:46 AM, Mon - 24 February 20 IST
హిట్ వేడుకలో స్వీటీ మెరుపులు

నిన్న జరిగిన విశ్వక్ సేన్ హిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సమర్పకుడుగా వ్యవహరించిన నాని వల్ల రాజమౌళి, అనుష్క, అల్లరి నరేష్, సందీప్ కిషన్, రానా లాంటి స్పెషల్ గెస్టులు రావడంతో వేడుక నిండుగా జరిగింది. గత కొంతకాలంగా మీడియా కంటికి దూరంగా ఉన్న అనుష్క చాన్నాళ్ల తర్వాత కెమెరా ముందు రావడంతో ముఖ్యంగా అభిమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. స్టేజి మీద విల్లు ఎక్కుపెట్టి బాణం వదలడం లాంటివి చేయడంతో మంచి జోష్ వచ్చింది.

పరిశ్రమకు వచ్చిన 15 ఏళ్ళలో అనుష్క ఎప్పుడూ ఇంత గ్యాప్ తీసుకోలేదు. 2018లో వచ్చిన భాగమతి తన ఫుల్ లెన్త్ రోల్ మూవీ. ఆ మధ్య సైరాలో చేసింది కానీ అది కేవలం ఒక సీన్ కు మాత్రమే పరిమితమైన క్యామియో కాబట్టి ఫ్యాన్స్ అంతగా సంతృప్తి చెందలేదు. బాహుబలి తర్వాత అనూహ్యంగా తన స్పీడ్ తగ్గించిన అనుష్క గురించి తన ఆరోగ్యం గురించి ఆ మధ్య ఏవేవో వార్తలు ప్రచారమయ్యాయి కానీ ఇప్పుడు తనను మళ్ళీ మునుపటి రూపంలో చూసాక ఒకరకంగా అందరికి రిలీఫ్ అనే చెప్పొచ్చు.

అనుష్క కొత్త సినిమా నిశ్శబ్దం పలు వాయిదాల మధ్య ఏప్రిల్ కు ప్లాన్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ హారర్ మూవీ మీద అంచనాలు బాగానే ఉన్నాయి. దీంతో తను గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా చిరంజీవి నటిస్తున్న కొరటాల శివ సినిమాలో త్రిషతో పాటు తనను కూడా హీరోయిన్ గా తీసుకోవచ్చన్న ప్రచారం జరిగింది కానీ ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్స్ బయటికి రావడం లేదు. గతంలో స్టాలిన్ లో చిరుతో కలిసి స్పెషల్ సాంగ్ చేసిన స్వీటీ ఆ తర్వాత మెగా కాంబినేషన్ ని రిపీట్ చేయలేకపోయింది. అసలు నిశ్శబ్దం తర్వాత ఏ సినిమాలు చేస్తుందన్న క్లారిటీ కూడా తను ఇవ్వడం లేదు. మరోవైపు అనుష్క పెళ్లి గురించిన వార్తలు కూడా షికారు చేశాయి. వీటికి సంబంధించి పూర్తి క్లారిటీ రావాలంటే నిశ్శబ్దం తాలూకు ప్రమోషన్లకు వచ్చినప్పుడు అడగటం తప్ప వేరే ఆప్షన్ లేదు

Tags  

  • Allari naresh
  • Anushka
  • Chiranjeevi
  • HIT Movie
  • Nani
  • Nisabdham
  • Rana
  • S. S. Rajamouli
  • Stalin
  • Sundeep Kishan
  • Sye Raa
  • Vishwaksen

Related News

రజినీకాంత్​కు గోల్డెన్ టికెట్ ఇచ్చిన BCCI.. నెక్స్ట్ ఆ టాలీవుడ్ హీరోకేనా?

రజినీకాంత్​కు గోల్డెన్ టికెట్ ఇచ్చిన BCCI.. నెక్స్ట్ ఆ టాలీవుడ్ హీరోకేనా?

క్రికెట్​లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ప్రపంచ కప్​కు సమయం దగ్గర పడుతోంది. ఈ మెగా ఈవెంట్​ అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. ఈసారి వన్డే వరల్డ్ కప్​కు భారతదేశం ఆతిథ్యం ఇస్తోంది. దీంతో ప్రపంచ కప్​కు వీలైనంత ఎక్కువగా ప్రచారం కల్పించేందుకు భారత క్రికెట్ బోర్డు సిద్ధమైంది. దీంట్లో భాగంగానే గోల్డెన్ టికెట్​ను తీసుకొచ్చింది. దేశంలోని ప్రముఖ సెలబ్రిటీలకు ఈ గోల్డెన్ టికెట్​ను అందజేస్తోంది. ఈ టికెట్ పొందిన ప్రముఖులు వరల్డ్ […]

2 days ago
కృష్ణంరాజు వర్ధంతి.. అనుష్క ఎమోషనల్ పోస్ట్!

కృష్ణంరాజు వర్ధంతి.. అనుష్క ఎమోషనల్ పోస్ట్!

1 week ago
‘మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి’ మూవీ చూసిన మెగాస్టార్! ఏమన్నారంటే?

‘మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి’ మూవీ చూసిన మెగాస్టార్! ఏమన్నారంటే?

2 weeks ago
భోళా శంకర్ ఓటిటి రిలీజ్! స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

భోళా శంకర్ ఓటిటి రిలీజ్! స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

3 weeks ago
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ మ్యాన్ చేయకపోవడమే మంచిదైంది!

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ మ్యాన్ చేయకపోవడమే మంచిదైంది!

3 weeks ago

తాజా వార్తలు

  • 9 ఏళ్లు ఆయనతో ప్రేమలో ఉన్నా.. కానీ ఆ విషయం లగ్నపత్రికతోనే తెలిసింది!
    2 hours ago
  • రైతులకు అలర్ట్.. ఆ పని చేయకపోతే నష్టపోతారు!
    2 hours ago
  • సమంత గ్రేట్‌.. ఇలా నిజం ఒప్పుకునే ధైర్యం ఎవరికి ఉంది?
    2 hours ago
  • డాక్టర్‌ నిర్వాకం.. కడుపులో కత్తి వదిలేశాడు..
    3 hours ago
  • ఆస్కార్ రేసులో ‘బలగం’, ‘దసరా’.. ఆ సినిమాతోనే తెలుగు మూవీస్​కు పోటీ!
    3 hours ago
  • విద్యార్థితో గుంజీలు తీయించాడని.. టీచర్ పై పేరెంట్ దాడి.. వీడియో వైరల్
    3 hours ago
  • కూతురి మరణం.. విజయ్‌ ఆంటోనీ ఎమోషనల్‌ లేఖ!
    3 hours ago

సంఘటనలు వార్తలు

  • ‘సలార్’ గురించి ఇక మర్చిపోండి.. ప్రభాస్ మూవీ ఇప్పట్లో లేనట్లే!
    4 hours ago
  • గుడ్ న్యూస్ చెప్పిన TSRTC.. ప్రయాణికులకు బంపరాఫర్!
    4 hours ago
  • 7/G రీ రిలీజ్! 20 ఏళ్ళ తరువాత కూడా ఇంత క్రేజ్ కి కారణం?
    4 hours ago
  • వీడియో: చాయ్ కోసం వెళ్లిన పోలీసులు.. వ్యాన్ నుంచి తప్పించుకుని పారిపోయిన ఖైదీలు
    5 hours ago
  • టీమిండియాలో అతడే నెక్స్ట్ కోహ్లీ.. వరల్డ్ కప్​లో దంచికొడతాడు: రైనా
    5 hours ago
  • ప్రజలపై రెచ్చిపోయిన సీఎం కుమారుడు.. డబ్బు పిచ్చి పట్టిందంటూ..
    5 hours ago
  • సూర్యపై మాకు నమ్మకం ఉంది! అతన్ని ఇంకా సపోర్ట్‌ ఇస్తాం: ద్రవిడ్‌
    5 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version