iDreamPost

రవితేజ కూతుర్ని చూశారా ఎంత అందంగా ఉందో

  • Published Apr 16, 2024 | 6:07 PMUpdated Apr 16, 2024 | 6:07 PM

ఇటీవలే మాస్ మహారాజా రవితేజ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బిజినెస్ ను రవితేజ దిల్‍సుఖ్‍నగర్ లో ART పేరిట ప్రారంభించనున్నారు. ఇక తాజాగా ఈ బిజినెస్ కు సంబంధించి పూజ కార్యక్రమం జరిగింది. కాగా, ఈ ఈవెంట్ లో రవీతేజ కూతురు మోక్షధ కూడా పాల్గొంది. ఇంతకి ఈ హీరో కూతురు ఎంత అందంగా ఉందో తెలిస్తే ఆశ్ఛర్యోపోతారు.

ఇటీవలే మాస్ మహారాజా రవితేజ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బిజినెస్ ను రవితేజ దిల్‍సుఖ్‍నగర్ లో ART పేరిట ప్రారంభించనున్నారు. ఇక తాజాగా ఈ బిజినెస్ కు సంబంధించి పూజ కార్యక్రమం జరిగింది. కాగా, ఈ ఈవెంట్ లో రవీతేజ కూతురు మోక్షధ కూడా పాల్గొంది. ఇంతకి ఈ హీరో కూతురు ఎంత అందంగా ఉందో తెలిస్తే ఆశ్ఛర్యోపోతారు.

  • Published Apr 16, 2024 | 6:07 PMUpdated Apr 16, 2024 | 6:07 PM
రవితేజ కూతుర్ని చూశారా ఎంత అందంగా ఉందో

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ ఇటీవలే మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. కాగా, అది సౌత్ లోనే అతి పెద్ద మల్టీ ప్లెక్స్ బిజినెస్ లో ఒకటైనా.. ఎసియన్ సంస్థతో భాగస్వామ్యులై బిజినెస్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఇండస్ట్రీలో మహేష్ బాబుతో AMB, విజయ్ దేవరకొండతో AVD, అల్లు అర్జున్ తో AAA సినిమాస్ మల్టీప్లెక్స్ లు ప్రారంభించి మంచి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారి బాటలోనే మాస్ మహారాజా రవితేజ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ ను మొదలుపెట్టడం విశేషం. అయితే ఈ మల్లిప్లెక్స్ బిజినెస్ ను దిల్ సుఖ్‍నగర్ లో ART పేరిట ప్రారంభించనున్నారు. ఇక ఈ బిజినెస్ కు సంబంధించిన పూజ కార్యక్రమాలు తాజాగా జరిగాయి. కాగా, ఆ ఈవెంట్ లో రవితేజ కూతురు మోక్షధ కూడా పాల్గొంది. ఇంతకి ఈ హీరో కూతురు ఎంత అందంగా  ఉందో తెలిస్తే ఆశ్ఛర్యోపోతారు.

ఇటీవలే మాస్ మహారాజా రవితేజ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బిజినెస్ ను రవితేజ దిల్‍సుఖ్‍నగర్ లో ART పేరిట ప్రారంభించనున్నారు. ఇక తాజాగా ఈ బిజినెస్ కు సంబంధించి పూజ కార్యక్రమం జరిగింది. కాగా, ఈ ఈవెంట్ లో రవీతేజ కూతురు మోక్షధ కూడా పాల్గొంది. ఇక ఆ ఈవెంట్ మోక్షధ చాలా సింపుల్ గా, నేచురల్ లుక్స్ తో అదరగొట్టింది. పైగా హీరోయిన్లకు మించిన అందంతో.. అందరీ దృష్టిని ఆమె పై పడేలా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఈవెంటుకు సంబంధించిన ఫోటోస్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే ఈ ఫోటోస్ ను చూసిన నెటిజన్స్ ఈ స్టార్ హీరో కూతురు చాలా అందంగా ఉందంటూ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. అలాగే, మోక్షధ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందోమో అంటూ నెట్టింట ప్రశ్నలు వేస్తున్నారు.

ఇక రవితేజ సినిమాల విషయానికి వస్తే.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘రైడ్’కి ఇది రీమేక్ గా వస్తుంది. ఈ చిత్రం తరువాత తన 75వ సినిమాని  ‘సామజవరగమన’ రచయిత భాను బొగ్గవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ కామెడీ ఎంటర్టైనర్ ని చేయబోతున్నారు. మరి, ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న రవితేజ కూతురు మోక్షధ ఫోటోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి