iDreamPost
android-app
ios-app

మణిరత్నం అసిస్టెంట్ గా స్టార్ హీరో కూతురు! ఎవరో గుర్తుపట్టారా?

  • Published Jul 08, 2024 | 11:57 AM Updated Updated Jul 08, 2024 | 11:57 AM

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఒకప్పటీ హీరో, టాలీవుడ్ స్టార్ నటుడి కుమార్తె. అయితే తండ్రిలాగే తనకు సినిమాలంటే ఆసక్తి. అంతేకాకుండా.. దర్శకత్వం పై ఇష్టం కారణంగా సినిమా గురించి డైరెక్షన్ తెలుసుకోవడానికి డైరెక్టర్ మణిరత్నం దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తుంది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఒకప్పటీ హీరో, టాలీవుడ్ స్టార్ నటుడి కుమార్తె. అయితే తండ్రిలాగే తనకు సినిమాలంటే ఆసక్తి. అంతేకాకుండా.. దర్శకత్వం పై ఇష్టం కారణంగా సినిమా గురించి డైరెక్షన్ తెలుసుకోవడానికి డైరెక్టర్ మణిరత్నం దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తుంది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Jul 08, 2024 | 11:57 AMUpdated Jul 08, 2024 | 11:57 AM
మణిరత్నం అసిస్టెంట్ గా స్టార్ హీరో కూతురు! ఎవరో గుర్తుపట్టారా?

ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీసీ గొప్ప హోదా, స్టార్ స్టేటస్ ఉన్నా, తమ పిల్లలకు మాత్రం కష్టపడి పైకి రావలనే తపన పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే తమ ఫ్రొపెషనల్ లోనే కాకుండా.. వాళ్లకి నచ్చిన ఫ్రొపెషనల్ లో కష్టపడి గుర్తింపు తెచ్చుకునే స్థాయికి ఎదగలని స్వేచ్ఛను ఇస్తుంటారు. అంతేకాకుండా.. వారికి తగిన ప్రోత్సాహం కూడా అందిస్తుంటారు. అలాగే సెలబ్రిటీస్ కిడ్స్ కూడా కొంతమంది వారసత్వంగా వచ్చిన గుర్తింపు కన్నా తమకు స్వతగా ఒక ఐడెంటిఫై రావలని, ఇక తమ సొంత కాళ్లపై నిలబడాలని చాలా కష్టపడుతుంటారు. అయితే ఈ క్రమంలోనే కొంతమంది యాక్టర్స్, సింగర్స్ , మ్యూజిక్ డైరక్టర్స్ గా మారితే.. మరి కొందరు నిర్మాతలుగా, డైరెక్టర్స్ గా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే అలా గుర్తింపు తెచ్చుకున్న వారంత ముందు ఇండస్ట్రీ వ్యక్తుల వద్ద పనిచేస్తూ.. కింద స్థాయి నుంచి వచ్చినవాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఆ బాటలోనే మరో స్టార్ కిడ్ కూడా ఒకరు. ఉన్నారు. ఇంతకి పై ఫోటోలో లెజండరీ డైరెక్టర్ మణిరత్నం పక్కన ఉన్నా ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఒక స్టార్ సెలబ్రిటీ కిడ్ కావడం గమన్హారం. అంతేకాకుండా.. ఈమె మణిరత్నం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తుంది. ఇంతకి ఈమె ఎవరో అంటే..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఒకప్పటీ హీరో, టాలీవుడ్ స్టార్ నటుడి కుమార్తె. అయితే తండ్రిలాగే తనకు సినిమాలంటే ఆసక్తి. అంతేకాకుండా.. దర్శకత్వం పై ఇష్టం కారణంగా తాను కూతురిని సినిమా గురించి డైరెక్షన్ తెలుసుకోవడానికి డైరెక్టర్ మణిరత్నం దగ్గర అసిస్టెంట్ గా పంపించాడు. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..? అయితే ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్ స్టార్ నటుడు ‘రహమాన్’ కూతురు ‘అలిషా’. ఈమె గురించి పెద్దగా ఎవరికి పరిచయం లేకపోవచ్చు కానీ, తండ్రి రహమాన్ మాత్రం ప్రేక్షకుల అందరికి సుపరిచితమే. ఇకపోతే కూతురికి సినిమాల మీద ఇంట్రెస్ట్ తో తాను కూడా సినిమాల గురించి తెలుసుకోవాలని రహమాన్ దర్శకుడు మణిరత్నం వద్ద అసిస్టెంట్ గా పంపించాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అలీషా ‘థగ్ లైఫ్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుంది. కాగా, ఈ మూవీ తర్వాత అలిషా దర్శకురాలిగా మారే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం మణిరత్నంతో ఉన్న అలిషా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన పలువురు తండ్రిలానే కూతురు కూడా స్వతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయాత్నిస్తుండటంతో ఆమెపై ప్రశంసలు కురిపించారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న థగ్ సినిమాలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.అలాగే ఈ సినిమాలో శింబు, త్రిష, అభిరామి, వాయపురి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాకుండా.. ఈ సినిమాలో జయం రవి, దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. కానీ, వారిద్దరు కాకుండా.. బాలీవుడ్ నటులు అలీ ఫజల్, రోహిత్ సరాఫ్, పంకజ్ త్రిపాఠిలను తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, ఈ విషయం పై మణిరత్నం అధికారికంగా ప్రకటిస్తే తప్పా క్లారిటీ అనేది రాదు. మరి, స్టార్ నటుడు రహమాన్ కూతురు అలీషా థగ్ లైఫ్ చిత్రానికి మణిరత్నం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by AR 🤍🦅 (@alisharrahman)

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetholiganbet