iDreamPost

విజయ్ పుట్టినరోజు నాడు ఫ్యాన్స్ అత్యుత్సాహంతో అపశృతి

  • Published Jun 22, 2024 | 6:45 PMUpdated Jun 22, 2024 | 6:45 PM

నేడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దలపతి పుట్టినరోజు అనే విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలో ఆ హీరోకు సోషల్ మీడియాలోని సెలబ్రిటీస్ తో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తునే శుభకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా.. పెద్ద ఎత్తునే చెన్నైలో సెలబ్రేషన్స్ ను కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే తాజాగా చెన్నైలో ఓ అభిమాని సంఘం నిర్వహించి విన్యాసాల్లో ఊహించని అపశృతి చోటు చేసుకుంది.

సినీ ప్రపంచంలో వివిధ ఇండస్ట్రీలకు చెందిన ఎంతోమంది స్టార్ హీరోలు ఉంటారు. అయితే ఈ స్టార్ హీరోలకు ప్రాణంగా ఆరాధించే లక్షాలదిమంది అభిమానులు కూడా ఉంటారు. ఈ క్రమంలోనే.. ఏ స్టార్ హీరో పుట్టినరోజు వచ్చినా వాళ్లు అయినా ఘనంగా జరుపుకుంటారో లేదో తెలియదు కానీ, ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరో బర్త్ డేని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. ముఖ్యంగా ఏ స్టార్ హీరో బర్త్ డే వస్తే చాలు అభిమానులు రోడ్లపై పెద్ద పెద్ద పెద్ద కటౌట్లతో వారి ఫోటోలను బారీ ఫ్లెక్సీలను పెడుతుంటారు. అంతేకాకుండా.. వారి బర్త్ డే రోజున కేక్ కట్ చేయడం, రక్తదానాలు, అన్నదానాలు వంటివి చేస్తుంటారు. కానీ, తాజాగా ఓ స్టార్ హీరో బర్త్ డే కోసం ఓ అభిమాన సంఘం ఎవ్వరూ చేయని విన్యసాలు చేశారు. దీంతో వారు నిర్వహించే కార్యక్రమంలో ప్రమాదకరమైన అపశృతి చోటు చేసుకుంది. ఇంతకి ఏం జరిగిందంటే..

నేడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దలపతి పుట్టినరోజు అనే విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలో ఆ హీరోకు సోషల్ మీడియాలోని సెలబ్రిటీస్ తో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తునే శుభకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా.. పెద్ద ఎత్తునే చెన్నైలో సెలబ్రేషన్స్ ను కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే తాజాగా చెన్నైలో నీలాంగరైలో మాత్రం ఓ అభిమాని గ్రూప్ ఏకంగా పెద్ద ఎత్తునే విన్యాసాలు నిర్వహించారు. కాగా, ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో వైరల్ గా మారింది. అయితే ఆ వీడియోలో ఓ బాలుడు చేతికి నిప్పు అంటించుకొని పెంకులు పగలకొట్టే ప్రయతనం చేశాడు. అయితే పెంకులు పగిలాయి కానీ, చేతికి అంటించుకున్ననిప్పుడ మాత్రం చల్లారలేదు. పైగా ఆ మంటలు కాస్త చల్లారలేదు కానీ మరి కాస్త ఎక్కువయ్యాయి. ఇక ఆ మంటలను ఆర్పబోయిన మరో ఇద్దరికీ కూడా గాయాలయ్యాయి. అయితే దళపతి విజయ్ పుట్టిన రోజు వేడుకలో ఇలాంటి విన్యాసాలు చేసి అపశ్రుతి చోటు చేసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి, దళపతి పుట్టినరోజు వేడుకల్లో ఆ బాలుడి చేసిన విన్యసానికి జరిగే సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి