iDreamPost
android-app
ios-app

దేవర సెకండ్ సాంగ్ ఆ రేంజ్ లో! నాగవంశీ ట్వీట్ వైరల్!

  • Published Jul 31, 2024 | 6:54 PM Updated Updated Jul 31, 2024 | 6:54 PM

Naga Vamsi : దేవర సినిమా కోసం అభిమానులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడు ఏ అప్ డేట్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నాగవంశీ చేసిన ట్వీట్ ఒకటి ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది.

Naga Vamsi : దేవర సినిమా కోసం అభిమానులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడు ఏ అప్ డేట్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నాగవంశీ చేసిన ట్వీట్ ఒకటి ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది.

  • Published Jul 31, 2024 | 6:54 PMUpdated Jul 31, 2024 | 6:54 PM
దేవర సెకండ్ సాంగ్ ఆ రేంజ్ లో!  నాగవంశీ ట్వీట్ వైరల్!

తారక్ ఈ మధ్య చేసినవన్నీ కూడా యాక్షన్ థ్రిల్లర్స్ ఏ ఉన్నాయి. ఎప్పుడో ఆరేళ్ళ క్రితం వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో తారక్ లో క్యూట్ యాంగిల్ ను చూశారు ప్రేక్షకులు.. ఇక ఆ తర్వాత వచ్చినవన్నీ కూడా యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలే. ఆర్ఆర్ఆర్ తర్వాత అయితే తారక్ ను స్క్రీన్ మీద చూసి చాలా కాలమే అయింది. దీనితో ప్రేక్షకులంతా కూడా తారక్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి వచ్చిన అప్ డేట్స్ అన్ని కూడా సినిమాపై భారీగా అంచనాలు పెంచుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా నాగవంశీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తాజాగా నాగవంశీ తారక్ ను ట్యాగ్ చేస్తూ.. “తారక్ ను ఇలా చూసి ఆరేళ్ళు అయింది కదా.. మళ్ళీ అలా క్యూట్ గా స్మైల్ చేస్తూ రొమాన్స్ చేయడం చూస్తారు ఈసారి.. మనకి ఇదే సరిపోతుంది కదా” అంటూ అరవింద సామెత రాఘవ సినిమాలోని ఫొటోస్ ను షేర్ చేశారు. దీనితో ఈ సినిమాపై ఇంకాస్త ఆసక్తి పెరిగిపోయింది. చూడబోతుంటే ఈ సినిమా నుంచి నెక్ట్ వచ్చే సాంగ్ అప్ డేట్.. ఇలాంటి లవ్ , రొమాన్స్ యాంగిల్ లోనే ఉంటూ.. వింటేజ్ తారక్ ను గుర్తుచేస్తుందేమో అనిపిస్తుంది. ఒకవేళ అదే కనుక జరిగితే .. ఈసారి తారక్ లుక్స్ కు అందరూ ఫిదా అవ్వాల్సిందే . ప్రస్తుతం నాగవంశీ ట్వీట్ సామాజిక మాధ్యమాలలో తెగ చెక్కర్లు కొడుతోంది. మూవీపై నెక్ట్ అప్ డేట్ ఏంటా ఏమై ఉంటుందా అని ప్రేక్షకులు ఇంకాస్త ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. ఈ ట్వీట్ తో సినిమాపై ఇంకాస్త అంచనాలు పెంచేశాడని చెప్పి తీరాల్సిందే . త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్ .

ఇక అంతే కాకుండా.. జాన్వీ కపూర్ కూడా లేటెస్ట్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో.. దేవర మూవీ షూటింగ్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు ఓ పోస్ట్ ను కూడా షేర్ చేసింది. ఒక్కొక్కటిగా ఈ సినిమా నుంచి వస్తున్న న్యూస్ చూస్తుంటే.. ప్రేక్షకులు ఊహించిన దానికంటే కూడా.. నెక్ట్ లెవెల్ లో మూవీ ఉండబోతుందేమో అనే అంచనాలు.. రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కాగా సెప్టెంబర్ 27 న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. అనుకున్న తేదీ ప్రకారం రిలీజ్ అయితే కనుక.. ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న హైప్ కు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం. మరి లేటెస్ట్ గా నాగ వంశి చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

anna @tarak9999 ni ila cute chusi 6 years ayindhi kada … malli aa cute ga smile chesthu romance cheyatam chustharu ee sari… Manaki ade saripothundhi kada🤪 🤩 pic.twitter.com/vT5jAnCu9r

— Naga Vamsi (@vamsi84) July 31, 2024

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet