iDreamPost
android-app
ios-app

రామ్ చరణ్ రెమ్యూనిరేషన్ ఎంత?

రామ్ చరణ్ రెమ్యూనిరేషన్ ఎంత?

రామ్ చరణ్ రెమ్యూనిరేషన్ ఎంత?

రామ్ చరణ్ రెమ్యూనిరేషన్ ఎంత?

తెలుగు టాప్ హీరోల రెమ్యూనిరేషన్లు వంద కోట్లు దాటేసాయి.ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్, చరణ్, పుష్ప వన్ తరవాత బన్నీ, బాహుబలి తరువాత ప్రభాస్ ఇలా అంతా వంద కోట్ల రేంజ్ దాటేసారు. ఇదేమీ కొత్త విషయం కాదు. అందరికీ తెలిసిందే. అయితే ఇంతకీ పెద్ది సినిమాకు రామ్ చరణ్ రెమ్యూనిరేషన్ ఎంత? వంద కోట్లేనా? అంతకన్నా ఎక్కువా?

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పెద్ది సినిమాకు రామ్ చరణ్ రెమ్యూనిరేషన్ 120 కోట్లు. అయితే ఫైనల్ గా ఆయన తీసుకున్నది 108 కోట్లు మాత్రమే అని తెలుస్తోంది. సినిమా నిర్మాణానికి ఖర్చు ఎక్కువ కావడం, నిర్మాణం టైమ్ పట్టడంతో వడ్డీల భారం పడడంతో రామ్ చరణ్ ముందు అనుకున్న దాని కన్నా తక్కువ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా తరువాత చరణ్ తన సినిమాను మైత్రీ బ్యానర్ లో చేయబోతున్నారు. సుకుమార్ దర్శకుడు. ఆ సంస్థ రంగస్ధలం సినిమా మీద మంచి లాభాలు సంపాదించింది. ఇప్పుడు అదే కాంబినేషన్ కనుక, పెద్ది హిట్ నేపథ్యం కూడా వుండడంతో మాంచిగా మార్కెట్ చేసుకుంటుంది. అందువల్ల ఈ సినిమాకు చరణ్ తన రెమ్యూనిరేషన్ 150 కోట్లకు పెంచినా ఆశ్చర్యం ఏమీ లేదు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabet