iDreamPost
android-app
ios-app

Devara: ‘ది ఫేసెస్ ఆఫ్ ఫియర్’ అంటూ దేవర నుంచి న్యూ అప్ డేట్

  • Published Aug 27, 2024 | 11:09 AM Updated Updated Aug 27, 2024 | 11:18 AM

Devara Movie Latest Poster: తారక్ నటిస్తున్న దేవర సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజులు సమయం మాత్రమే ఉంది. దీనితో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ మూవీని చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

Devara Movie Latest Poster: తారక్ నటిస్తున్న దేవర సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజులు సమయం మాత్రమే ఉంది. దీనితో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ మూవీని చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

  • Published Aug 27, 2024 | 11:09 AMUpdated Aug 27, 2024 | 11:18 AM
Devara: ‘ది ఫేసెస్ ఆఫ్ ఫియర్’ అంటూ దేవర నుంచి న్యూ అప్ డేట్

తారక్ సినిమా కోసం ఇప్పటికే చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. వెండి తెరపై తారక్ కనిపించి చాలా రోజులు అవ్వడంతో .. అభిమానులు ఆశలు రోజు రోజుకి మరింత పెరిగిపోతున్నాయి. ఇప్పటికి ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్ డేట్, ప్రతి సాంగ్ రిలీజ్ కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. దీనితో ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దేవర మూవీ రిలీజ్ కు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో.. ఎప్పుడెప్పుడు ఎలాంటి అప్ డేట్ వస్తుందా అని.. అభిమానులలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ను రివీల్ చేశారు మేకర్స్. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

కొరటాల శివ తారక్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై.. మొదటి నుంచి కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫియర్ సాంగ్ అందరికి.. హైప్ క్రియేట్ చేసింది.. ఫియర్ సాంగ్ తో దేవర ముందర నువ్వెంత అంటూ.. భయాన్నే భయపెట్టే వాడే దేవర అంటూ.. ఈ సినిమాలో తారక్ క్యారెక్టర్ గురించి హైప్ నడుస్తూనే ఉంది. ఇక ఇప్పుడు తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రివీల్ చేశారు మేకర్స్. ది ఫేసెస్ ఆఫ్ ఫియర్ అంటూ .. తారక్ రెండు డిఫరెంట్ లుక్స్ తో ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీనితో తారక్ ఎలా ఉండబోతున్నాడా అని.. అందరిలో మరింత ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.

చూడబోతుంటే సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజులు సమయం మాత్రమే ఉండడంతో.. ఇలాంటి పోస్టర్స్ రివీల్ చేసి.. రిలీజ్ లోపల వారిని ఎంగేజింగ్ గా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారనిపిస్తుంది. థియేట్రికల్ రిలీజ్ ఎంతో సమయం లేదు కాబట్టి.. దేవర టీమ్ త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారు. మరి రానున్న రోజుల్లో ఈ మూవీ నుంచి ఇంకా ఎలాంటి అప్ డేట్స్ వస్తాయో.. అవి సినిమాపై ఎలాంటి అంచనాలను పెంచుతాయో వేచి చూడాలి. సెప్టెంబర్ 27న థియేటర్స్ అన్నీ దద్దరిల్లిపోతాయని చెప్పి తీరాల్సిందే. మరి దేవర నుంచి లేటెస్ట్ గా వచ్చిన ఈ పోస్టర్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetgrandpashabetmeritbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbaymavi girişEscortes BelgiqueHoliganbetGrandpashabetJojobetCasibom GirişCasibom