iDreamPost
android-app
ios-app

Gowri Munjal: బన్నీ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా!

  • Published Mar 07, 2024 | 2:53 PM Updated Updated Mar 07, 2024 | 2:53 PM

ఇప్పటి పాన్ ఇండియా స్టార్స్ తో నటించిన ఒకప్పటి పాపులర్ హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. కానీ, కొన్ని విషయాల వలన వారు ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. ఆ తర్వాత తిరిగి ఎప్పుడో ఓసారి మళ్ళీ తెర మీద మెరుస్తూ ఉంటారు.

ఇప్పటి పాన్ ఇండియా స్టార్స్ తో నటించిన ఒకప్పటి పాపులర్ హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. కానీ, కొన్ని విషయాల వలన వారు ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. ఆ తర్వాత తిరిగి ఎప్పుడో ఓసారి మళ్ళీ తెర మీద మెరుస్తూ ఉంటారు.

  • Published Mar 07, 2024 | 2:53 PMUpdated Mar 07, 2024 | 2:53 PM
Gowri Munjal: బన్నీ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా!

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. అల్లు అర్జున్ తన కెరీర్ ను గంగోత్రి సినిమాతో స్టార్ట్ చేసి.. అంచలెంచులుగా ఎలా ఎదిగారో .. అందరికి తెలిసిన విషయమే. ఇలా బన్నీ తన కెరీర్ లో ఎన్నో సక్సెస్ సినిమాలను అందించారు. వీటి అన్నిటిలో అల్లు అర్జున్ నటించిన “బన్నీ” సినిమా ఎప్పటికి స్పెషల్ గానే ఉంటుంది. 2008లో ఈ సినిమా సూపర్ హిట్ ను సాధించిన సంగతి తెలిసిందే. వి. వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఉన్న లవ్ , యాక్షన్ కంటెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా నటించిన బ్యూటీ పేరు గౌరి ముంజల్. ఇప్పటికి ఈ హీరోయిన్ అందరి కళ్ళలో మెదులుతూనే ఉంటుంది.

గౌరి ముంజల్ మొదట మోడలింగ్ ద్వారా తన కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత బన్నీ సినిమా ద్వారా .. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. బన్నీ తర్వాత శ్రీ కృష్ణ 2006, గోపి, కౌసల్యా సుప్రజా రామ , బంగారుబాబు వంటి సినిమాల్లో నటించినా .. తనకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ, తన అందంతో .. అభిమానయంతో ఎంతో మంది కుర్రకారును కట్టిపడేసింది. తెలుగుతో పాటు .. కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ అమ్మడు .. పలు చిత్రాలు చేసింది. కానీ, హీరోయిన్ గా అంతగా క్లిక్ అవ్వలేకపోయింది. ఇక 2011 తర్వాత గౌరీ ముంజల్ సినిమాలకు పూర్తిగా దూరం అయింది. సోషల్ మీడియాలో కూడా ఈ భామ యాక్టివ్ గా ఉన్నట్లు కనిపించడం లేదు.

అయితే, ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉంది , ఏమైపోయింది అని .. ఈమె కోసం సెర్చింగ్ స్టార్ట్ చేశారు .. నెటిజన్లు. సోషల్ మీడియాలో కూడా ఈమె పెద్దగా యాక్టివ్ గా ఉండకపోడంతో.. ఆమె ఇప్పుడు ఎలా ఉందన్న విషయం ఎవరికీ తెలియదు. ఈ క్రమంలో ఎలాగూ ఒకలా ఈమెకు సంబంధించిన ఫోటోలను సంపాదించారు. ప్రస్తుతం గౌరీ ముంజల్ కు సంబందించిన కొన్ని ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సాధారణంగా కాస్త గ్యాప్ తర్వాత ఎవరైనా మారుతూ ఉంటారు. అలాగే అప్పటికి ఇప్పటికి గౌరి ముంజల్ చాల మారిపోయింది. మరి, ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫొటోస్ పై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletpusulabetpusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş