తెలుగుదేశంపార్టీ నాయకత్వం నిర్వహిస్తున్న జూమ్ కాన్ఫరెన్సులు రోజు రోజుకు కామెడిగా తయారవుతున్నాయి. ఆచరణ సాధ్యం కాని కార్యక్రమాలపై చర్చలు జరిపే నెపంతో చంద్రబాబునాయుడుతో పాటు విడిగా టిడిపి నాయకులూ రెగ్యులర్ గా జూమ్ కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటిదే మరో కాన్ఫరెన్సు కూడా కామెడిగా నిలిచిపోవటమే కాకుండా బెడిసికొట్టింది. ఇంతకీ విషయం ఏమిటంటే మద్యం దుకాణాలు తెరవటంపై చంద్రబాబు రెండో నాల్కల ధోరణితో మాట్లాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయమై టిడిపి నేతలు […]