ముఖ్యమంత్రి జగన్ తన మ్యానిఫెస్టోలో ఇచ్చిన మరో హామీ అమలుకు రంగం సిద్దం చేశారు, పాదయాత్ర సందర్భంగా రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న చేనేతలను తాను అధికారంలోకి రాగానే ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నేరవేరుస్తు కష్టాలు ఏదుర్కుంటున్న చేనేతకు చేయుతను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వై.యస్.ఆర్ నేతన్న నేస్తం పధకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యప్తంగా వాలంటీర్ల ద్వారా సర్వే నిర్వహించి సోంత మగ్గం కలిగిన 67వేల మంది లబ్ది దారులను గుర్తించిన ప్రభుత్వం […]