’బిసిలంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు…బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా’… ఇది మొన్నటి ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. ప్రతిపక్షంలో ఉన్నపుడు చెప్పిన మాటను అధికారంలోకి రాగానే ఆచరణలో చూపించాడు. మామూలుగా ఎన్నికలకు ముందు నేతలు ఏవేవో మాటలు చెప్పటం, హామీలివ్వటం మామూలే. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు పద్దతేంటో చూసిన వాళ్ళకు ఈ విషయం బాగా అర్ధమవుతుంది. కానీ తాను అలాంటి వ్యక్తిని కానని,మాటిస్తే నెరవేర్చే వాడినంటూ జగన్ ఆచరణలో చూపించాడు. వైసిపి […]
ఇళ్లులేని పేదలకు భూ పట్టాల పంపిణీ చేస్తుంటే కోర్టుకెళ్లి అడ్డుకునే ప్రతిపక్షాన్ని తాను ఇక్కడే చూస్తున్నా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం కోసం సంకల్పించిన పథకాలను అమలు కాకుండా అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ‘వైఎస్సార్ రైతు భరోసా’ కేంద్రాలను వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. లంచం, అధికార పార్టీ సిఫార్సు లేనిదే […]
వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలతో సేద్యంలో సాంకేతిక సాయం.. వరసగా రెండో ఏడు చెల్లింపులతో రైతుల మోములో విరిసిన చిరునవ్వులు …. రాష్ట్ర వ్యాప్తంగా 10641 రైతు భరోసా కేంద్రాలతో తగ్గనున్న పెట్టుబడి వ్యయం , దక్కనున్న ఫలసాయం. వైసీపీ మేనిఫెస్టోలో రైతులకు సంబంధించి అతి ప్రధానమైన హామీలు రైతు భరోసా , గిట్టుబాటు ధరల స్థిరీకరణ నిధి . గత ప్రభుత్వ హయాంలో రుణ మాఫీ హామీతో మోసపోయి అప్పులపాలయ్యి కునారిల్లుతున్న రైతుల్ని ఆదుకోవటానికి ధరల […]