కరోనా కష్టకాలంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ కష్ట కాలంలోనూ పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడింది. కరోనా వైరస్ నివారణకై మాస్కుల తయారీకై ఆప్కో ద్వారా చేనేత సహకార సంఘాల నుంచి సేకరించిన వస్త్రాలకు రూ.109 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, ఆయా వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తుంది. చేనేత సహకార సంఘాలకు గత చంద్రబాబు ప్రభుత్వం బకాయి […]