ఇప్పటివరకు విపత్తుల వేళ చేతులు ఎత్తేసిన ప్రభుత్వాలనే ప్రజలు చూశారు. ఏదొక కారణాన్ని చూపి చేయాల్సిన పనులు చేయకుండా, నెరవేర్చాల్సిన హామీలకు ఎగనామం పెట్టిన ముఖ్యమంత్రులు బోలెడు మంది ఉన్నారు. కానీ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా … తాను ధైర్యంగా వుంటూ ప్రజలకు భరోసానిస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందుకు వెళుతున్నారు. ఏ నెలలో ఏ పథకాన్ని అమలు చేస్తామో ముందుగానే ప్రకటించారు సీఎం జగన్. కానీ, కరోనా రెండో ఉపద్రవం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ […]