రైతు సంక్షేమమే లక్ష్యంగా పధకాలు, కార్యక్రమాలు చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతల కోసం మరో అడుగు వేసింది. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో రైతులకు మేలు చేసేందుకు వైసిపి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రం ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానం వినియోగించేందుకు సిద్ధమైంది. రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వ్యవసాయశాఖ రూపొందించిన వైఎస్సార్ యాప్ను రూపొందించింది. దీన్ని […]