కేంద్ర దర్యాప్తు సంస్థ అచేతనంగా మారింది.. ఏడాదిగా మీనమేషాలు లెక్కిస్తోంది.. నేను రెండుసార్లు ఫోన్ చేసినా దర్యాప్తు అధికారి స్పందించలేదు.. ఇదీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీవీ వెంకటేశ్వరరావు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐకి రాసిన లేఖలోని కొంత భాగం. మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించిన సమాచారం తన వద్ద ఉందంటూ ఆయన రాసిన లేఖ సీఎం జగన్ కుటుంబంపై వేలెత్తి చూపే ప్రయత్నంగా కనిపించినప్పటికీ.. దాన్ని నిశితంగా పరిశీలిస్తే.. […]