Written By — భండారు శ్రీనివాసరావు గారు రాజకీయాల్లో, ప్రత్యేకించి ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో తటస్థంగా ఉంటూ విశ్లేషణలు చేయగలగడం నిజంగా కత్తిమీద సామే. ఇంగ్లీషులో న్యూట్రాలిటి అని పిలుచుకుంటున్న ఈ పదానికి ఎవరి అర్ధం వారు చెప్పుకుంటున్నారు. ఏపీ రాజకీయ యవనికపై ఎన్ని పాత్రలు కనిపిస్తున్నా ప్రస్పుటంగా కనిపించేది చంద్రబాబు, జగన్ మోహన రెడ్డి ఇద్దరు మాత్రమే. టీడీపీ, వైసీపీ పార్టీలు కూడా కాదు, బాబు, జగన్ ఇద్దరు మాత్రమే. వారి చుట్టూనే మొత్తం రాజకీయం పరిభ్రమిస్తోంది. […]