తెలుగు పత్రికల్లో నిష్పాక్షిత ఎడారిలో ఎండమావి లాంటిదే. అయితే తమను మోసే వారికి మేలు చేయడం కోసం.. వారి చేసిన పాపాలను కూడా వారి ప్రత్యర్థుల ఖాతాలో వేయడమనే సరికొత్త విధానం తెలుగు పత్రికలు కొన్నింటిలో కనిపిస్తోంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడును వెనకేసుకువచ్చేందుకు ఆంధ్రజ్యోతి రాస్తున్న రాతలు 90వ దశకం జర్నలిస్టులు చూస్తే ఆశ్చర్యపోతారు. జర్నలిజం ఇంతలా బ్రష్టుపట్టిందా..? అని నిర్వేదం వ్యక్తం చేయకుండా ఉండలేరు. ఈ రోజు ఆంధ్రజ్యోతి […]
తప్పు జరిగితే తప్పు అని చెప్పడం వరకు బాగుంటుంది. కానీ ప్రతి దాన్ని తప్పు తప్పు తప్పు అంటే ఆఖరికి పులి మేక కథలా మారిపోతుంది. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన విషయం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అయితే ఒక్కోసారి వారు రాసే ఎదుట వారిని కావాలని రెచ్చగొట్టేలా ఉంటాయి. వాస్తవాలను వక్రీకరిస్తూ ఉన్నది లేనట్టు చూపించే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో శనివారం పతాక శీర్షికలో వ్యాక్సిన్ విషయాన్ని ప్రస్తావించారు. 1600 […]