ఇటీవల కరాటే కళ్యాణి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దాదాపు వారం రోజుల పాటు వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది కళ్యాణి. ప్రాంక్ పేరుతో ఆసభ్యవీడియోలు చేస్తున్నాడంటూ యూట్యూబర్ శ్రీకాంత్పై కరాటే కల్యాణి దాడి చేయడం, అతను కూడా ఆమెపై దాడి చేయడం, ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీసులకి ఫిర్యాదు చేయడం, తర్వాత కళ్యాణి డబ్బులు తీసుకొని మోసం చేసిందని ఫిర్యాదులు రావడం, పిల్లలని కిడ్నాప్ చేసిందని ఆరోపణలు, ఒక రోజు కనపడకుండా పోవడం, […]
కరాటే కళ్యాణి గొడవతో ఎక్కువమందికి తెలిసిన యూట్యూబర్ ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి తన జీవితంలోని మరోవైపు జనం ముందుంచడానికి ప్రయత్నించాడు. తనవి ప్రాంక్ వీడియోలేకాని, అశ్లీల వీడియోలుకావని, తాను జీవితంలో ఎలా ఎదిగాడో.. I Dream News Channelకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. జర్నలిస్ట్ స్వప్న ఈ ఇంటర్వ్యూ చేశారు. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం అనే చిన్న గ్రామంలో తల్లితో ఉండేవాడ్ని. తండ్రి కాలంచేశారు. బీఫార్మసీ చదవుకున్నా. మెడికల్ షాపులలో లేదా ల్యాబ్ లలో […]
ప్రాంక్ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిని అర్ధరాత్రి నడి రోడ్డుపై కొట్టి సంచలనం సృష్టించింది నటి కరాటే కళ్యాణి. ఆ తర్వాత వాళ్లిద్దరూ రోడ్డు మీద వాదులాడుకోవడం, ఒకరిపై ఒకరు పోలీసులకి ఫిర్యాదు చేయడం చేశారు. ప్రాంక్ ల పేరుతో శ్రీకాంత్ అమ్మాయిలని అవమానపరుస్తున్నాడని కళ్యాణి, నేనేం తప్పు చేయలేదు ఆమె డబ్బులు ఇవ్వమని బెదిరిస్తుందని శ్రీకాంత్ ఒకరి మీద ఒకరు పరస్పర ఆరోపణలు చేశారు. వీరిద్దరూ నిన్న SRనగర్ పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు కంప్లైంట్ […]
కరాటే కళ్యాణి , శ్రీకాంత్ రెడ్డిల మధ్య ఫైటింగ్ ఇష్యూ పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. గురవారం రాత్రి కరాటే కళ్యాణి కొంతమందితో కలిసి యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి కొట్టారు. తిరగబడిన శ్రీకాంత్ రెడ్డి ఆమెను చెంపదెబ్బ కొట్టాడు. శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేస్తుండగా, అతను కరాటే కళ్యాణిపై దాడి చేసి కిందపడేశాడు. ఇదంతా ముందుగా ప్లాన్ చేసుకొని, ఈ దాడిని మొత్తం తన ఫేస్ బుక్ లైవ్లో రికార్డ్ చేసింది కళ్యాణి. శ్రీకాంత్ రెడ్డి చేస్తున్న […]