భారత లోక్ సభ లో సరికొత్త డిమాండ్.. సరికొత్త చర్చకు ఈరోజు బీజం పడింది. భారత దేశ కరెన్సీ మీద గాంధీ బొమ్మతో పాటు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలని ఏకంగా లోక్ సభ సభ్యురాలు, అందులోనూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన లోక్ సభ సభ్యులు డిమాండ్ చేయడం ఒక కొత్త చర్చకు దారితీసింది అనే చెప్పాలి. అమలాపురం పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ లోక్ సభలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రాన్ని భారత దేశపు […]