హైదరాబాద్ లో కాలుపెట్టడానికి కొద్ది గంటల ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి ప్రశ్నలను సంధించారు. మోదీ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా కూడా నెరవేరలేదు. టార్చిలైట్ వేసి వెతికినా, ఏ ఒక్కటీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. కేంద్రం అన్ని రకాల ధరలను పెంచేసింది, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోయాయని కేసీఆర్ మండిపడ్డారు. వీటికి తోడు నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బందిపెట్టారన్నారు. వారి సుదీర్ఘ ఉద్యమంలో కొందరు రైతులు మరణించారు. వారి కుటుంబాలకు […]
ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. పార్లమెంట్ ఎన్ఎక్స్ భవన్లో సమావేశమైన 13 విపక్ష పార్టీలు ఉమ్మడిగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. కాంగ్రెస్ తోపాటు, టీఎంసి, సమాజ్ వాదీపార్టీలు ఆయనకు మద్దతిచ్చాయి. బీజేపీకి కొరకరాని కొయ్యిలా మారి, కొన్నేళ్లుగా ప్రభుత్వ విధానాలను నిశితంగా విమర్శిస్తున్న యశ్వంత్ సిన్హా దేశవ్యాప్తంగా తెలిసినపేరు. 2002లో కేంద్ర విదేశాంగశాఖ మంత్రిగా యశ్వంత్ సిన్హా పనిచేశారు. మోదీ టీంతో సరిపడక 2018లో యశ్వంత్ సిన్హా బీజేపీకి రాజీనామా చేశారు. […]
దేశంలో ఇప్పుడు అందరి చూపు పశ్చిమబెంగాల్ ఎన్నికల పై పడింది. ఇక్కడ రాజకీయాలు రోజుకోరకంగా మలుపు తిరగడం దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకుంది. తాజాగా బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ గూటికి చేరడం తో ఇక్కడ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. బిజెపిపై విమర్శల వర్షం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి, భాజపా మాజీ నేత యశ్వంత్ సిన్హా […]