నాలుగో వారంలోకి అడుగు పెడుతున్న కెజిఎఫ్ 2 స్పీడ్ పూర్తిగా తగ్గలేదు. నిన్నటి నుంచి అనూహ్యంగా మళ్ళీ పుంజుకున్నాయి. రంజాన్ మాసం పూర్తి కావడంతో కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ నలభై రోజులు పూర్తి చేసుకోవడం, ఆచార్య కనీస స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోవడం లాంటి కారణాలు దీనికి దోహదపడుతున్నాయి. నార్త్ లో ఒక్క హిందీ వెర్షనే నాలుగు వందల కోట్ల గ్రాస్ కు దగ్గర కావడం ట్రేడ్ ని విస్మయపరుస్తోంది. దంగల్ పేరిట ఉన్న టాప్ 1 రికార్డుని […]