స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలుగుదేశం అధినేత ఊహించని విధంగా ఆ పార్టి ముఖ్య నేతలు పక్క చూపులు చూడటంతో చంద్రబాబు నాయుడులో తీవ్ర కలవరం మొదలైంది. ఊహించని విధంగా మారిన తెలుగుదేశం రాజకీయ పరిణామాలతో తల పట్టుకున్న చంద్రబాబు పార్టీని వీడుతున్న నేతలను బుజ్జగించే ప్రయత్నం చేసినా వారి నుండి సానుకూల స్పందన రాకపొవడంతో నష్ట నివారణ చర్యలకు దిగారు. ఇప్పటి వరకు నియొజకవర్గంలో తెలుగుదేశానికి అండగా బలంగా నిలబడిన నేతలు పార్టీని వీడిపొతుండటంతో ఆయా […]