కత్రినా కైఫ్ వేల్ షార్క్ తో ఈత కొట్టి సందడి చేసింది.. “ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం” సందర్భంగా షార్క్ తో ఈత కొట్టిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో దాదాపు 29 లక్షల అభిమానులు ఆ వీడియోను వీక్షించారు. “నా ఆశ్చర్యకరమైన మిత్రుడితో సముద్రంలో ఓ అందమైన రోజు” అంటూ కత్రినా చేసిన వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా కత్రినాకైఫ్ తాజాగా నటించిన సూర్యవంశీ చిత్రం కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా […]