కన్నతండ్రే తన పిల్లలను చంపేందుకు క్షుద్రపూజలు చేయించిన ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని పెద్దిరెడ్డిపల్లికి చెందిన వేణుకు పెళ్లైన 12 ఏళ్లకు పూర్విక – పునర్విక (4) ఇద్దరు కవల ఆడపిల్లలు జన్మించారు. ఏం జరిగిందో తెలీదు గానీ.. ఇద్దరు పిల్లలను ఇంట్లో కూర్చోబెట్టి క్షుద్రపూజలు చేశాడు. చిన్నపాప నోట్లో కుంకమపోసి గొంతునులిమాడు. ఈ క్రమంలో పిల్లలిద్దరూ పెద్దగా కేకలు పెట్టారు. పిల్లల కేకలను గమనించిన స్థానికులు ఆ ఇంటికి వెళ్లి చూడగా తండ్రి చిన్నపాప […]