మున్సిపల్ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ.. వార్డులు, డివిజన్లనే కాదు ఓట్లను కూడా భారీగా కోల్పోయింది. 2019 సాధారణ ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో పోల్చుకుంటే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓట్లకు భారీగా గండిపడింది. అదే సమయంలో వైసీపీ ఆఫ్ సెంచరీ మార్క్ దాటింది. సాధారణ ఎన్నికల్లో 50 శాతం ఓట్లకు అతి సమీపంలో ఆగిపోయిన వైసీపీ.. మున్సిపల్ ఎన్నికల్లో ఆ మార్క్‌ను అధిగమించింది. జనసేన కూడా ఓట్లను కోల్పోయింది. అదే సమయంలో జనసేన […]