ఏపీ ప్రభుత్వం మరో విన్నూత్న ప్రయోగం చేస్తోంది. ముఖ్యంగా మన్యం వాసుల సంక్షేమం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. అందుకు అనుగుణంగానే కమ్యూనికేషన్ మెరుగు పరిచే పనిలో పడింది. మారుమూల ఏజెన్సీలో సైతం సమాచార వ్యవస్థ పటిష్ఠ పరిచే యత్నం చేస్తోంది. అందులో భాగంగా గ్రామ వాలంటీర్ల కి ఐసాట్ ఫోన్లు పంపిణీ చేసింది. తద్వారా గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి జరుగుతుందని ఆశిస్తోంది. నేటికీ అనేక ఏజెన్సీ గ్రామాలకు సమాచార వ్యవస్థ […]