విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పడాల అరుణ చేస్తున్న కామెంట్లు ఆ పార్టీ నాయకులతో పాటు, విజయనగరం రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయంటున్నారు పరిశీలకులు. ఒకప్పుడు విజయనగరం రాజకీయాల్లో అంతా తానై నడిపించిన అశోక గజపతిరాజుకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న పడాల ఇప్పుడు ఆ జిల్లాలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారారనే చెబుతున్నారు. ఇప్పటి వరకు అక్కడ సాగిన రాజుగారి ఏకఛత్రాధి పత్యాన్ని ప్రశ్నించడం రాజుగారివ్యతిరేక వర్గం ఏకమవుతున్న సూచనలు కన్పిస్తున్నాయంటున్నారు. పడాల ఆవేదనకు కూడా కారణం లేకపోలేదని […]
“నేను వేరు.. అశోక్ గజపతిగారు వేరు కాదు.. ఇద్దరం ఒకటే.. ఆయన్ను ధిక్కరిస్తే నన్ను కాదన్నట్టే. విజయనగరం జిల్లాలో అశోక్ గజపతి గారి మాటే వేదవాక్కు. ఆయన చెప్పిందే ఫైనల్. దానికి బద్ధులై ఉండనివాళ్ళ మీద చర్యలు తప్పవు. మీరు నిశ్చింతగా ఉందండి. ఇందులో రెండోమాటకు తావులేదు. అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇన్నాళ్లుగా అశోక్ బంగళాలో టిడిపి జిల్లా కార్యాలయం ఉండేది. మంత్రులు, ఎంపిలు సైతం అక్కడికే వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అయితే […]
విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ రెండు ముక్కలుకావడంపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని కలవరపాటుకు గురి చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ముందుకు గొయ్యి.. వెనుక నుయ్యిగా మారింది. ఇటువంటి పరిస్థితిలో టీడీపీకి కంచుకోటగా ఉన్న విజయనగరంలో విభేదాలు బహిరంగం కావడంపై కలకలానికి గురి చేస్తోంది. దీనిపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో చర్చించి సమస్య కొలిక్కిరావాలని ఆదేశించారు. ఈ మేరకు విజయనగరం వెళ్ళిన అచ్చెన్నాయుడు అసంతృప్తితో ఉన్న మీసాల గీత తో పాటు ఇతర నేతలతో […]