కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ కొత్త రూపు సంతరించుకుంటుంది. ఇప్పటికే అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కి ఈ నగరం దిక్సూచిగా ఉంటుంది. తూర్పు తీరంలో మరో ముంబై నగరంగా అభివృద్ధి చెందడానికి ఈ సాగర నగరానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తాజాగా స్మార్ట్ సిటీల విషయంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది. స్మార్ట్ సిటీ కాంగ్రెస్ లో దేశం నుంచి ఎంపికైన ఏకైక నగరంగా విశాఖ ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ అవసరాలకు అనుగుణంగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ […]