చంద్రబాబు ఎన్నో సార్లు చెప్పిన విజన్ 2020 వచ్చేసింది. కానీ ఆయన వ్యూహాలు మాత్రం ఫలించడం లేదు. జగన్ జమానాలో కూడా వైఎస్సార్ కాలం నాటి అస్త్రాలు సంధించడంతో అసలుకే ఎసరు వస్తోంది. ప్రయత్నాలు ఫలించకపోవడమే కాకుండా బూమరాంగ్ కావడంతో బాబుకి ఏమీ పాలుపోతున్నట్టు కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీకి ఈ పరిణామాలు పెద్ద గుదిబండగా మారుతున్నాయి. చంద్రబాబు ప్రధాన అస్త్రం మీడియా ఫలితం ఇవ్వడం లేదా వైఎస్ జగన్ ప్రభుత్వం మీద, సీఎం వ్యక్తిత్వం మీద […]