యువ హీరో విశ్వక్సేన్ ఇప్పటివరకు మాస్ సినిమాలతో పలకరించి ఇప్పుడు క్లాస్ సినిమా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’తో మే 6న ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు విశ్వక్. ప్రమోషన్స్ లో భాగంగా నడిరోడ్డుపై ఓ యువకుడితో కలిసి ప్రాంక్ అంటూ రచ్చ రచ్చ చేశాడు. ఆదివారంనాడు విశ్వక్ సేన్ ఫిలింనగర్ రోడ్డులో ఓ యువకుడితో కలిసి ప్రాంక్ పేరుతో తన సినిమా ప్రమోషన్ చేశాడు. […]