నిన్న టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తొమ్మిది సినిమాల దాకా హడావిడి చేశాయి కానీ మోహన్ బాబు సన్ అఫ్ ఇండియాతో సహా దేనికీ కనీస ఓపెనింగ్స్ దక్కకపోవడం ట్రేడ్ ని నిరాశపరిచింది. భీమ్లా నాయక్ కి ఇంకా వారం టైం ఉండటంతో అప్పటిదాకా ఇవి ఫీడింగ్ కి పనికొస్తాయన్న అంచనా పూర్తిగా తప్పింది. మౌత్ టాక్ నే నమ్ముకుని వచ్చిన వీటిలో యూత్ దృష్టిలో పడ్డ మూవీ వర్జిన్ స్టోరీ. టైటిల్ ఆ వర్గాన్ని ఆకట్టుకునేలా ఉండటంతో […]
థియేటర్లలో సినిమాలైతే వస్తున్నాయి కానీ అఖండ, పుష్ప తర్వాత ఆ స్థాయి సందడి మాత్రం కనిపించడం లేదు. ఉన్నంతలో బంగార్రాజు కొంత కళను తీసుకొస్తే డిజె టిల్లు హడావిడి బాగానే ఉంది. రవితేజ ఖిలాడీ అంచనాలకు తగ్గట్టు లేకపోవడం నిరాశ కలిగించినా రాబోయే వాటి కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 18 అంటే శుక్రవారం ఏకంగా ఏడు సినిమాలు విడుదల కాబోతుండటం వినడానికి బాగానే ఉంది కానీ ప్రాక్టికల్ గా చూస్తే […]