రానా, సాయిపల్లవి జంటగా, ప్రియమణి ముఖ్యపాత్రలో వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరాటపర్వం. సుధాకర్ చెరుకూరి నిర్మించగా, సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని రిలీజ్ చేస్తుంది. కరోనా ముందు రావాల్సిన ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం జూన్ 17న థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే ఇందులో రానా, ప్రియమణి నక్సలైట్ గా కనిపించబోతున్న సంగతి ముందు నుంచే తెలుసు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత అందరూ […]