పవన్ కళ్యాన్ అంటే నిర్మాతలకు క్రేజీకాని, ఆయనతో సినిమా అంటే హడల్. ఆయన ఎప్పుడు కాల్ షీట్లు ఇస్తారో! ఎప్పుడు సారీ, కేన్సల్ అంటో తెలియదు. అయినాసరే, మా బ్యానర్ లో పవన్ సినిమా ఒకటి ఉండాలని కోరుకొనే నిర్మాతలు చాలామందే ఉన్నారు. కొంతమందికి సినిమా చేస్తానన్న భరోసాకూడా ఇచ్చారు. అందరూ ఒకరితర్వాత ఇంకొక్కరు అన్నట్లు, క్యూలో ఉన్నారు. ఈలోగా, దసరా నుంచి రోడ్లపైనే ఉంటా, ప్రజా సమస్యలపై ఊరూరా తిరుగుతానని పవన్ ప్రకటించగానే సినిమాలు తీస్తున్న […]
గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ మరో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా వచ్చిన వార్తలు మీడియాలో గట్టిగానే చక్కర్లు కొట్టాయి. మూడు నెలల క్రితం ఓటిటిలో రిలీజైన వినోదయ సితంను తెలుగులో చేసేందుకు ఆసక్తి చూపించినట్టుగా అందులో పేర్కొన్నారు. ఒరిజినల్ వెర్షన్ లో సముతిరఖని పోషించిన పాత్రను పవన్ తో చేయించొచ్చనే టాక్ వచ్చింది. మరో కీలకమైన క్యారెక్టర్ కు మోహన్ లాల్ తో మాట్లాడతారని అందులో పేర్కొన్నారు. కాంబినేషన్ అయితే వినగానే అదిరిపోయేలా అనిపిస్తుంది. […]