తమిళం మళయాలంలో సినిమా హిట్టవ్వడం ఆలస్యం మన నిర్మాతలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రీమేక్ హక్కులు కొనడం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ రెండు, చిరంజీవి రెండు వేరే బాషల కథలు తీసుకోవడం చూస్తేనే ఈ ట్రెండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే కొన్ని బ్లాక్ బస్టర్స్ ని మనవాళ్ళు వదిలేయడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే. అందులో మొదటిది విక్రమ్ వేద. మాధవన్ విజయ్ […]
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తున్న క్రైమ్-థ్రిల్లర్ “విక్రమ్ వేద” చిత్రం, 30 సెప్టెంబర్ 2022 న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ సోమవారం ప్రకటించారు. హృతిక్ రోషన్ పుట్టినరోజు సందర్భంగా, ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో అతను “వేద”గా కనిపించనున్నారు. భారతీయ జానపద కథ ‘విక్రమ్ ఔర్ బేతాల్’ ఆధారంగా, ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమాలో […]
ఇతర భాషల్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాల రీమేక్ హక్కులను కొనడంలో వాటిని తీయడంలో మనవాళ్ళు ఎంత ఫాస్ట్ గా ఉంటారో తెలిసిందే. తమిళం మలయాళం కలిపి సుమారు పదికి పైగా రీమేకులు ఇప్పుడు టాలీవుడ్ లో నిర్మాణంలో ఉన్నాయి. అంతకన్నా ఎక్కువగా ఉన్నా ఆశ్చర్యం లేదు. అయితే 2017లో వచ్చిన విక్రమ్ వేదా మాత్రం ఇప్పటిదాకా ఇక్కడ తీయకపోవడం వింతే. దీని గురించి సోషల్ మీడియాలో అభిమానులు ఎంతగా కోరుకున్నా ఏ దర్శక నిర్మాతా వీళ్ళ […]
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక బాషలో హిట్ అయిన సినిమాని ఇంకో బాషలో రీమేక్ చేయాలనుకుంటే వీలైనంత త్వరగా చేసేయాలి. ఆలస్యం చేస్తే సబ్ టైటిల్స్ తో జనం ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ సైట్స్ లో చూసేసి హమ్మయ్య అనుకుంటున్నారు. జానుకి ఫలితం అంత అనుకూలంగా రాకపోవడానికి కారణం అదే. 96ని ఒరిజినల్ లాంగ్వేజ్ లోనే మూవీ లవర్స్ అందరూ చూసేశారు. ఇదిలా ఉండగా మెగా కాంపౌండ్ రెండు రీమేక్ సినిమాలపై గట్టి కన్ను వేసిందని ఇన్ […]
https://youtu.be/