కమల్హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ముఖ్యపాత్రల్లో సూర్య గెస్ట్ రోల్లో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా విక్రమ్. ఈ సినిమా భారీ విజయం సాధించింది. తెలుగు, తమిళ్ లో అయితే కనకవర్షం కురుస్తుంది. ఇప్పటికే విక్రమ్ సినిమాకి దాదాపు 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా భారీ విజయంపై కమల్ హాసన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. టీం అందరికి గిఫ్ట్స్, పార్టీలు ఇస్తున్నారు. తెలుగులో కూడా ఈ సినిమా […]